Mallesham Movie Deleted Scene 02 || Priyadarshi || Filmibeat Telugu

2019-06-19 191

Mallesham movie is a biopic of Padma Shri Chintakindi Mallesham directed by Raj R and produced by Sri Adhikar while Mark K Robin scored music for this movie.Priyadarshi playing the title role along with Ananya, Jhansi and Chakrapani Ananda are playing prominent role in this movie.
#Mallesham
#priyadarshi
#Padmashrichintakindi
#sriadhikar
#chakrapaniananda
#tollywood

అన్నివేళలా వెండితెరపై బయోపిక్స్‌ మెరిసిపోతాయా అంటే చెప్పలేము.. అందుకు చాలా కారణాలుంటాయి. వారి జీవితంలో పడిన సంఘర్షణ, వాటిని తెరపై ఆసక్తిగొల్పేలా, గుండెకు హత్తుకునేలా తెరకెక్కించినప్పుడే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు. చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించు కున్న చింతకింది మల్లేశం.. జీవితచరిత్రను ‘మల్లేశం’ గా రూపొందించారు. ఇప్పటివరకు కామెడీ పాత్రలను, హీరో ఫ్రెండ్‌ పాత్రలను చేస్తూ వచ్చిన ప్రియదర్శి.. మొదటిసారి మల్లేశం పాత్రలో హీరోగా నటించాడు.